Vijay Deverakonda : ‘లైగర్’తో ‘అర్జున్ రెడ్డి’కి ఉన్న లింకేంటి? .. ఐ లవ్ యూ చెప్పిన ఛార్మి
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘లైగర్’ (Liger). పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వం వహిస్తూ ఛార్మి, కరణ్ జోహార్, అజయ్ మెహతాతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 25న సినిమా రిలీజ్ కానుంది.తాజాగా నెటిజన్స్ ఈ సినిమాకు విజయ్ దేవరకొండను స్టార్ హీరోగా నిలబెట్టిన అర్జున్ రెడ్డి (Arjun Reddy)కి లింక్ ఉందంటూ చెబుతున్నారు. ఇంతకీ ఆ లింకేంటో తెలుసా..
By August 01, 2022 at 06:47AM
By August 01, 2022 at 06:47AM
No comments