NIA Search: దేశంలో ఉగ్రవాద కలకలం.. ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్‌ఐఏ సోదాలు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
దేశంలో ఉగ్రవాదాన్ని వ్యా్ప్తి చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ చేస్తున్న కుట్రను భగ్నం చేసేందుక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎస్‌ఐఏ) ఆదివారం ఆరు రాష్ట్రాల్లోని 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ దాడులు చేసింది. ఈ దాడుల్లో కొంతమంది అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
By August 01, 2022 at 06:43AM
By August 01, 2022 at 06:43AM
No comments