Trump Florida House ట్రంప్ నివాసంలో సోదాలు.. లాకర్లు తెరిచి ఎస్టేట్ సీజ్ చేసిన ఎఫ్‌బీఐ
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా పదవిని వదిలే ప్రసక్తేలేదని డొనాల్డ్ ట్రంప్ బెట్టు చేశారు. అంతేకాదు, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. తన అనుచరులను రెచ్చగొట్టి క్యాపిటల్ హిల్ భవనంపై దాడికి పురిగొల్పినట్టు ఆధారాలు బయటపడ్డాయి. సోషల్ మీడియాలో ఆయన బహిష్కరించడంతో చివరకు సొంతంగా ట్రూత్ సోషల్ అనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. తాజాగా, మరోసారి మాజీ అధ్యక్షుడు వార్తల్లోకి వచ్చారు. తన నివాసంలో ఎఫ్‌బీఐ అధికారులు సోదాలు నిర్వహించారని ఆరోపించారు.
By August 09, 2022 at 11:05AM
By August 09, 2022 at 11:05AM
No comments