HBD Mahesh Babu : మహేష్ గొప్ప పనిని అప్రిషియేట్ చేస్తూ చిరంజీవి ట్వీట్.. సూపర్ స్టార్‌కి సినీ సెలబ్రిటీల విషెష్

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) పుట్టిన రోజు (ఆగస్ట్ 9) సందర్బంగా ఆయనకు అభిమానులు, ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు పుట్టినరోజు అభినందనలు తెలియజేస్తున్నారు. సీనియర్ అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi).. మహేష్ చేస్తోన్న గొప్ప పనిని అప్రిషియేట్ చేస్తూ ఆయనకు బర్త్ డే (HBD Mahesh Babu) విషెష్ చెప్పారు. ఇక మరో సీనియర్ స్టార్ వెంకటేష్ (Venkatesh Daggubati) చిన్నోడా అంటూ సంబోధిస్తూ మహేష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు.
By August 09, 2022 at 12:22PM
By August 09, 2022 at 12:22PM
No comments