China Taiwan Conflict దండయాత్ర కోసమే చైనా సైనిక విన్యాసాలు.. తైవాన్ సంచలన ప్రకటన
తైవాన్ ద్వీపాన్ని తమ భూభాగమేనంటూ పదే పదే వాదిస్తున్న చైనా.. దానిని కలిపేసుకోడానికి ఇటీవల కాలంలో ప్రయత్నాలను వేగవంతం చేసింది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న డ్రాగన్‌కు.. అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన రూపంలో వెదకాల్సిన తీగ కాలికే తగిలినట్టయ్యింది. దీంతో రెచ్చిపోతున్న చైనా.. సైనిక విన్యాసాలను మొదలుపెట్టింది. ఇప్పటి వరకూ యుద్ధ విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపి కవ్వింపు చర్యలకే పరిమితమైన చైనా.. తాజాగా డ్రిల్స్ నిర్వహిస్తూ భయపెడుతోంది.
By August 09, 2022 at 10:20AM
By August 09, 2022 at 10:20AM
No comments