Tirupati : ఇక భక్తులు షిరిడీకి వెళ్లనక్కర్లేదు.. మోహన్ బాబు వ్యాఖ్యలపై భక్తుల ఆగ్రహం
తెలుగు సినిమా విలక్షణ నటుడు, నిర్మాత, శ్రీవిద్యానికేతన్ సంస్థల అధినేత మంచు మోహన్‌బాబు (Manchu Mohan babu) సాయిబాబా (Sai Baba)కి పరమ భక్తుడు. ఆయన మాటల్లోనూ, సినిమాల్లోనూ ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆయన వ్యక్తం చేస్తుంటారు. అదే భక్తితో ఇప్పుడాయన చంద్రగిరి మండలం రంగం పేటలో దక్షిణాదిలోనే అతి పెద్దదైన సాయి బాబా గుడిని నిర్మించారు. కానీ.. అక్కడి మీడియాతో మాట్లాడుతూ మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. నెటిజన్స్ కామెంట్స్ రూపంలో నిరసన..
By August 10, 2022 at 09:49AM
By August 10, 2022 at 09:49AM
No comments