Liger : విజయ్ దేవరకొండ ముఖం మీదే కామెంట్ .. కోపంతో వెళ్లిపోయిన రౌడీ స్టార్.. కాఫీ విత్ కరణ్ ఎఫెక్ట్..
లైగర్ (Liger) మూవీ ప్రమోషన్స్‌ను ఇండియాలోని ప్రధాన నగరాల్లో భారీ ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే రీసెంట్‌గా కరణ్ జోహార్ (Karan Johar) నిర్వహిస్తోన్న టాక్ షో కాఫీ విత్ కరణ్‌లోనూ హీరోయిన్ అనన్య పాండే (Ananya Panday)తో కలిసి పాల్గొన్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్‌లో వినిపిస్తోన్న వార్తల మేరకు.. కాఫీ విత్ కరణ్ (Koffee With Karan) టాక్ షోపై విజయ్ దేవరకొండ అంత హ్యాపీగా లేడట. అందుకు కారణం..
By August 10, 2022 at 11:01AM
By August 10, 2022 at 11:01AM
No comments