Cobra Release date : చియాన్ విక్రమ్ ఫ్యాన్స్‌కి వెయిటింగ్ తప్పదు.. ‘కోబ్రా’ రిలీజ్ వాయిదా
Cobra Movie : ఎంపిక చేసుకునే సినిమాలు.. అందులో పోషిస్తున్న పాత్రల్లో ఏదో ఒక విలక్షణతను చూపించాలనుకునే హీరోల్లో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) ఒకరు. ఆయన తాజా చిత్రం కోబ్రాను ఆగస్ట్ 11న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ తెలుగులో వరుస రిలీజ్‌లున్నాయి. అందువల్ల థియేటర్స్ దొరికే అవకాశం ఉన్నట్లు కనిపించలేదు. దీంతో చియాన్ విక్రమ్ తన కోబ్రా సినిమాను వాయిదా వేసుకున్నారు. ఈ విషయంలో ఆయన అభిమానులకు కాస్త నిరాశ తప్పకపోయినా ..
By August 10, 2022 at 06:55AM
By August 10, 2022 at 06:55AM
No comments