Sun Temple ఈజిప్టులో బయటపడ్డ 4,500 ఏళ్లనాటి పురాతన సూర్య దేవాలయం
మొసపటోమియా, ఈజిప్టు, సింధూ లోయ నాగరికత ప్రజలు వేలాది ఏళ్ల కిందటే అధునాతన పద్దతులను వినియోగించినట్టు చరిత్రలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికతగా ఈజిప్టును పరిగణిస్తారు. నైలు నది పరివాహక ప్రాంతంలో వెలసిల్లిన ఈ నాగరికత.. ఎన్నో చారిత్రక ఆధారాలు, పురాతన కట్టడాలకు సాక్షీభూతంగా నిలిచింది. ప్రపంచ ప్రఖ్యాత పిరమిడ్లు ఈజిప్టు నాగరికత నిర్మాణానికి మచ్చు తునక. గణిత శాస్త్రంలో ఈజిప్షియన్ల తెలివి తేటలు, కౌశలానికి పిరమిడ్లు నిదర్శనం.
By August 03, 2022 at 12:53PM
By August 03, 2022 at 12:53PM
No comments