Prabhas: సీతా రామం మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా పాన్ ఇండియన్ స్టార్

దుల్కార్ సల్మాన్ (Dulquer Salmaan) లేటెస్ట్ మూవీ సీతా రామం (Sita Ramam) ఆగస్టు 5న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు.
By August 03, 2022 at 11:20AM
By August 03, 2022 at 11:20AM
No comments