Salman Rushdie: వెంటిలేటర్‌పై సల్మాన్ రష్దీ.. కన్నును కోల్పోయే ప్రమాదం: రిపోర్ట్
Salman Rushdie: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్‌లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి అనంతరం రష్దీకి వైద్యులు గంటల తరబడి సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం రష్దీ వెంటిలేటర్‌పై ఉన్నారని.. ఆయన మాట్లాడలేకపోతున్నారని.. ఓ కన్నును కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
By August 13, 2022 at 07:09AM
By August 13, 2022 at 07:09AM
No comments