Breaking News

Pawan Kalyan: సంజయ్ సాహు అరైవింగ్.. అద్దంలా మెరిసిపోతున్నాడు


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసేందుకు ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు. #SanjaySahuArrivingSoon అంటూ జల్సా మూవీని మళ్లీ థియేటర్స్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

By August 13, 2022 at 09:02AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/power-star-pawan-kalyan-jalsa-movie-4k-remastered-version-releasing-on-september-2-his-birthday-special/articleshow/93533636.cms

No comments