Actor Brahmaji: రవితేజ నేను చెన్నై బ్యాచ్.. కృష్ణవంశీని బెదరగొట్టేశా..: బ్రహ్మాజీ
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే (Open Heart With RK) షో గెస్ట్‌గా వచ్చారు సీనియర్ నటుడు బ్రహ్మాజీ (Actor Brahmaji). ఈ ఇంటర్వ్యూలో ఆయన ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఐఏఎస్‌కు, ఐపీఎస్‌కు ఇచ్చినంత గౌరవం తమకు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు.
By August 13, 2022 at 08:11AM
By August 13, 2022 at 08:11AM
No comments