Ravi Teja: 'రావణాసుర' క్లైమాక్స్ ఫైట్.. రూ.5 కోట్లతో భారీ సెట్

రావణాసుర (Ravanasura) మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు మాస్ మహారాజా రవి తేజ (Raviteja). ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. హైదరాబాద్‌లో రూ.5 కోట్లతో భారీ సెట్‌లో క్లైమాక్స్ సీన్స్ షూట్ చేస్తున్నారు.
By August 30, 2022 at 07:23AM
By August 30, 2022 at 07:23AM
No comments