First Day First Show: చిన్న సినిమాకు మెగా సాయం.. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా చిరు
ఫస్ట్ డే ఫస్ట్ షో' (First Day First Show) మూవీ రిలీజ్‌కు ముహుర్తం దగ్గరపడుతోంది. జాతి రత్నాలు మూవీ డైరెక్టర్ అనుదీప్ కెవి (Anudeep KV) కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 31న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుండగా.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
By August 30, 2022 at 08:25AM
By August 30, 2022 at 08:25AM
No comments