Breaking News

Rashmika Mandanna : నేను అలాంటి దాన్ని కాదు!.. రష్మిక మందన వెరైటీ పోస్ట్


రష్మిక మందన (rashmika mandanna) తాజాగా ఫ్రెండ్ షిప్ డే(friendship day 2022) సందర్భంగా ఓ పోస్ట్ వేసింది. మామూలుగా అయితే తాను ఇలాంటి వాటికి పోస్టులు వేయనని చెప్పుకొచ్చింది.

By August 08, 2022 at 07:01AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rashmika-mandanna-friendship-day-2022-post/articleshow/93417461.cms

No comments