Macherla Niyojakavargam : జగన్ గారి దగ్గరి నుంచి బయటకు వచ్చాక ఏడాది పాటు ఖాళీ.. ‘మాచర్ల’ డైరెక్టర్ ఎమోషనల్
నితిన్ (Nithiin) కృతి శెట్టి (Krithi Shetty) కాంబినేషన్‌లో తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam) సినిమా ఆగస్ట్ 12న రాబోతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇందులో డైరెక్టర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.
By August 07, 2022 at 10:23PM
By August 07, 2022 at 10:23PM
No comments