Prashanth Neel : NTR 31 అప్‌డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. నందమూరి ఫ్యాన్స్ ఎంజాయ్‌మెంట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అందుకు కారణం ఆయన నెక్ట్స్ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి అప్‌డేట్ వచ్చేసింది. ప్రస్తుతం తారక్ రెండు సినిమాలు చేయడానికి కమిట్ అయ్యారు. అందులో ఒకటి కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఓ సినిమా. ప్రశాంత్ నీల్ (Parshanth Neel) దర్శకత్వంలో మరో సినిమా. ఈ రెండు సినిమాల్లో కొరటాల శివ దర్శకత్వంలో మూవీ ముందుగా స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ ఇంత వరకు..
By August 16, 2022 at 06:53AM
By August 16, 2022 at 06:53AM
No comments