Breaking News

జాబ్ చేస్తూ ఫోన్ కొనుక్కున్న బాలిక.. అక్కతో గొడవ, ఆత్మహత్య


Hyderabad: సెల్ ఫోన్ కోసం అక్కతో గొడవ పడి ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో చోటు చేసుకుంది. స్థానిక కట్టింగ్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మేస్త్రి కుమార్తె (17) ఇంటర్ పూర్తి చేసింది. ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. ఆమె ఇటీవలే సెల్ ఫోన్ కొనుక్కుంది. ఆ సెల్ ఫోన్‌ను అక్కాచెల్లెళ్లిద్దరూ ఉపయోగిస్తున్నారు. దాని కోసం ఇద్దరూ గొడవపడ్డారు.

By August 15, 2022 at 11:47PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/17-year-girl-commits-suicide-after-quarrel-with-her-sister-over-cell-phone-in-hyderabad/articleshow/93578235.cms

No comments