పెళ్లై.. పిల్లాడున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నా.. వ్యక్తిగత జీవితంపై బ్రహ్మాజీ ఓపెన్ కామెంట్స్
టాలీవుడ్ ప్రేక్షకులకు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కీలక పాత్రధారిగా ఎన్నో విలక్షణమైన పాత్రలతో ఇంకా ఆయన మెప్పిస్తూనే ఉన్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో ‘‘నేను బుద్ధిజంను ఫాలో అవుతుంటాను. నేను ఆయన్ని పూజించటానికి కారణం నా సతీమణి. నేను వీలున్నప్పుడల్లా గుళ్లకి వెళుతుంటాను. కానీ రెగ్యులర్‌గా గుళ్లకి వెళ్లనక్కర్లేదు’’ అని అన్నారు సీనియర్ నటుడు బ్రహ్మాజీ. రీసెంట్‌గా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..
By August 16, 2022 at 08:25AM
By August 16, 2022 at 08:25AM
No comments