UK New PM Voting పోస్టల్ బ్యాలెట్లకు హ్యాకింగ్ ముప్పు.. నిఘా వర్గాల హెచ్చరిక!
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
బ్రిటన్‌లో కొత్త ప్రధాని ఎన్నిక ప్రక్రియ ఆలస్యం కానుందని అంతర్జాతీయ మీడియా ఓ కథనాన్ని వెలువరించింది. పోస్టల్ బ్యాలెట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసే అవకాశం ఉందని యూకే నిఘా వర్గాలు హెచ్చరించడంతో కన్జర్వేటివ్ పార్టీ అప్రమత్తమయ్యింది. ఈ నేపథ్యంలో యూకే తదుపరి ప్రధానిని ఎన్నుకోడానికి సభ్యులకు పత్రాలను ఆలస్యంగా పంపాలని అధికార పార్టీ నిర్ణయించింది. కాగా, ప్రధాని పదవికి పోటీ పడుతున్న భారత సంతతి నేత, ఆ దేశ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ పుంజుకున్నారు
By August 03, 2022 at 11:17AM
By August 03, 2022 at 11:17AM
No comments