Arpita mukherjee ఇంట్లో డబ్బు నాది కాదు.. పార్థ ఛటర్జీ కీలక స్టేట్‌మెంట్
పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కాంలో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అర్పితా ముఖర్జీ బయటపడిన కోటాను కోట్ల రూపాయల డబ్బు తనది కాదంటూ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ పేర్కొన్నారు. కోల్‌కతాలోని జోకాలో ఈఎస్‌ఐ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం వచ్చిన ఆయన్ను మీడియా ప్రశ్నించగా స్పందించారు. తన ఆరోగ్యం ప్రస్తుతం సరిగా లేదని.. తనపై ఎవరు కుట్ర చేశారనేది సమయం వచ్చినప్పుడు అన్నింటికీ సమాధానాలు తెలుస్తాయంటూ చెప్పారు.
By August 01, 2022 at 07:48AM
By August 01, 2022 at 07:48AM
No comments