Naga Chaitanya: మళ్లీ ప్రేమలో పడతా.. భవిష్యత్‌లో ఏమైనా జరగొచ్చు: నాగ చైతన్య
లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha) మూవీ ప్రమోషన్స్ చురుగ్గా జరుగుతున్నాయి. అక్కినేని హీరో నాగ చైతన్య (Naga Chaitanya) ఈ మూవీలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో చైతూ చురుగ్గా పాల్గొంటున్నాడు.
By August 06, 2022 at 12:40PM
By August 06, 2022 at 12:40PM
No comments