Faridkot jail: జైళ్లలో విచ్చలవిడిగా డ్రగ్స్... మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన ఖైదీలు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
పంజాబ్ జైళ్లకు సంబంధించి ఆశ్చర్యపోయే విషయాలు వెల్లడయ్యాయి. అక్కడ జైళ్లలో డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా సాగుతున్నట్టు తెలిసింది. ఫరీద్‌కోట్ జైల్లో (Faridkot jail) డోప్ టెస్ట్‌లు నిర్వహించగా 1,064 మంది ఖైదీల రిపోర్టు పాజిటివ్‌గా వచ్చింది. 1,269 మంది ఖైదీల రిపోర్టు నెగెటివ్‌గా తేలింది. మహిళా ఖైదీలు కూడా డ్రగ్స్ వినియోగస్తున్నట్టు తెలిసింది. మిగతా జైళ్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో డ్రగ్స్ బానిసలుగా మారిన ఖైదీలకు చికిత్స అందిస్తామని డాక్టర్లు చెప్పారు.
By August 06, 2022 at 12:43PM
By August 06, 2022 at 12:43PM
No comments