Bihar హృదాయవిదారక ఘటన.. అమ్మ చనిపోయిందని తెలియక ఆమె ఒడిలోనే నిద్రపోయిన ఐదేళ్ల బాలుడు

ఆకలి బాధతో ఓ మహిళ కన్నుమూసిన విషాదకర ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. తన ఐదేళ్ల కుమారుడితో కలిసి రైల్వే ప్లాట్‌ఫామ్‌పై కూర్చున్న ఆమె ప్రాణాలు విడిచింది. అయితే, ఈ విషయం తెలియని పసివాడు ఆమె నిద్రపోతుందని భావించాడు. ఆమె మెడ చుట్టూ చేతులు వేసి ఒడిలో నిద్రపోయాడు. కొద్ది సేపటి తర్వాత తనకు ఆకలేస్తోంది లే అమ్మ అంటూ నిద్రలేపే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన అక్కడ వారిని తీవ్రంగా కలిచివేసింది.
By August 06, 2022 at 11:32AM
By August 06, 2022 at 11:32AM
No comments