Mani Ratnam : రాజమౌళికి థాంక్స్.. బాహుబలి వల్లే ‘పొన్నియిన్ సెల్వన్’ తీయగలిగాను : మణిరత్నం
Chola Song : దక్షిణాది సినిమాను సరికొత్తగా బాలీవుడ్ ప్రేక్షకులు సైతం మెచ్చేలా తెరకెక్కించిన దర్శకుల్లో మణిరత్నం (Mani Ratnam) ఒకరు. అలాంటి సీనియర్ డైరెక్టర్ సైతం దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli)ని పొగడ్తలతో ముంచెత్తారు. అందుకు కారణం.. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి (Baahubali) సినిమా. దీనికి మణిరత్నంకి ఏం సంబంధం అని అనుకుంటున్నారా!. ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’ (Ponniyin Selvan). ఈ సినిమా రెండు భాగాలుగా ..
By August 20, 2022 at 06:47AM
By August 20, 2022 at 06:47AM
No comments