Breaking News

Boycott Liger : ‘లైగర్’పై నెగిటివ్ ట్రోలింగ్.. విజయ్ దేవరకొండ అలా అన్నందుకేనా!


Liger - Vijay Deverakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘లైగర్’ (Liger). ఆగ‌స్ట్ 25న పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. సినిమాపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. సినిమా ప్ర‌మోష‌న్స్ చాలా స్పీడుగా జ‌రుగుతోంది. ఈ త‌రుణంలో ‘లైగర్’ మూవీపై కొంద‌రు నెటిజ‌న్స్ నెగిటివ్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. అందుకు కార‌ణం..

By August 20, 2022 at 08:04AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/liger-team-getting-negative-trolling-like-boycott-liger/articleshow/93669888.cms

No comments