Kalyan Ram : ‘జజ్జరిక’ అంటూ నందమూరి హీరో జోరు.. ఏరియాల వారీగా ‘బింబిసార’ రెండవ రోజు వసూళ్లు

డీలా పడ్డ టాలీవుడ్ బాక్సాఫీస్‌కి ఈ వారం విడుదలైన రెండు చిత్రాలు ఊపిరి పోశాయి. వాటిలో నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) టైటిల్ పాత్రలో నటించిన ‘బింబిసార’ (Bimbisara) ఒకటి. సోషల్ ఫాంటసీ..టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజు తొలి ఆట నుంచి హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు రెండు రోజులకు కలిపి ..
By August 07, 2022 at 12:11PM
By August 07, 2022 at 12:11PM
No comments