IIT Madras విద్యార్థికి రూ.2 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం.. రికార్డు స్థాయి వేతనం
Rs 2 Crore Package job Offer for IIT Madras Student: ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఓ విద్యార్థికి కనీవిని ఎరుగని రీతిలో రూ. 2 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం దక్కింది. ప్రతిష్టాత్మక ఈ విద్యా సంస్థకు ప్రపంచ దిగ్గజ సంస్థలు క్యూ కడుతున్నాయి. ఈసారి క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో మొత్తం 1199 మంది విద్యార్థులకు జాబ్స్ దక్కాయి. మరో 231 మంది విద్యార్థులకు వివిధ కంపెనీలు ఇంటర్న్‌షిప్‌లు కల్పించాయి.
By August 11, 2022 at 01:14AM
By August 11, 2022 at 01:14AM
No comments