Breaking News

Kamal Haasan : ‘ఇండియన్ 2’ సరికొత్త పోస్టర్... సైలెంట్‌గా మొద‌లెట్టేసిన శంక‌ర్‌


Shankar : క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) కెరీర్ బెస్ట్ మూవీస్‌లో ఇండియ‌న్ (Indian) ఒక‌టి. ఈ సినిమా విడుద‌లై 21 ఏళ్లు అవుతుంది. కానీ ఆ వైబ్స్ మాత్రం ఇంకా త‌గ్గ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. ఇప్పుడు మ‌ళ్లీ క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఇండియ‌న్ సినిమాకు సీక్వెల్‌గా ఇండియ‌న్ 2 (Indian 2) షూటింగ్ జ‌రుపుకుంటోంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుల‌ద కావాల్సింది. నిర్మాత‌ల‌కు, శంక‌ర్‌కు మధ్య వ‌చ్చిన క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌..

By August 24, 2022 at 07:47AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kamal-haasan-and-shankar-resumes-indian-2-shooting/articleshow/93741712.cms

No comments