Karnataka: "నాన్ వెజ్" పంచాయితీ.. మాంసం తిని గుడికి వెళ్లడంపై రచ్చ
కర్ణాటకలో (Karnataka) కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్యపై పలు పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఆయన మాంసం తిని ఆలయానికి వెళ్లారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని అంటున్నారు. అయితే దీనిపై సిద్ధరామయ్య కూడా అంతే ధీటుగా స్పందించారు. తాను మాంసాహారం తింటానని, తనను ఎవరూ అడ్డుకోలేరని అంటున్నారు. అయితే మాంసం తిని ఆలయానికి వెళ్తానడం మొండితనమని కొందరు ధ్వజమెత్తుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో దీనిపై హాట్ హాట్‌గా చర్చ సాగుతుంది.
By August 23, 2022 at 12:46PM
By August 23, 2022 at 12:46PM
No comments