Gaza: బాంబులతో దద్దరిల్లుతున్న గాజా.. 24 మంది మృతి

బాంబుల మోతతో గాజా దేశం (Gaza) దద్ధరిల్లుతుంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 24 మంది మృతి చెందారు. ఇందులో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఈ దాడుల్లో పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా దాడులు సాగుతున్నాయి. అయితే దీనిపై హామాస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యానికి మద్దతుగా ఆ దేశంలో ప్రజలు ర్యాలీలు చేస్తున్నారు.
By August 07, 2022 at 10:44AM
By August 07, 2022 at 10:44AM
No comments