Kalyan Ram: బింబిసార ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే..

బింబిసార (Bimbisara) మూవీతో థియేటర్స్‌లో సందడి మొదలు పెట్టాడు నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram). సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో.. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాపై ఎక్స్‌పెటేషన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. మరి బింబిసార ఆ అంచనాలను అందుకుందా..? ట్వీట్టర్‌లో ఆడియన్స్ ఏమంటున్నారు..?
By August 05, 2022 at 05:43AM
By August 05, 2022 at 05:43AM
No comments