Indian 2 : కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ... ఇండియన్ 2 షూటింగ్ అప్‌డేట్ ఇచ్చేసిన బ్యూటీ
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). పెళ్లి తర్వాత ఈమె సినిమాలకు దూరంటూ ఉంటూ వచ్చింది. ఇది ఓ రకంగా ఆమె అభిమానులకు బాధను కలిగించింది. పెళ్లైంది.. పిల్లాడు కూడా పుట్టేశాడు. సినీ ఎంట్రీ గురించి కాజల్ అగర్వాల్ ఎక్కడా నోరు విప్పలేదు. అసలు కాజల్ అగర్వాల్ సినిమాల్లో నటిస్తుందా లేదా! అనే సందేహం కూడా కలిగింది. ఈ నేపథ్యంలో రీసెంట్ ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ తన రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసింది.
By August 05, 2022 at 05:17AM
By August 05, 2022 at 05:17AM
No comments