Dulquer Salmaan: సీతా రామం మూవీ ట్వీట్టర్ రివ్యూ.. క్లాసిక్ బ్లాక్‌బస్టర్
యుద్ధంతో రాసిన ప్రేమ కథ అంటూ (Sita Ramam) మూవీతో థియేటర్స్‌లో సందడి మొదలుపెట్టాడు మలయాళ స్టార్ హీరో దుల్కార్ సల్మాన్ (Dulquer Salmaan). క్లాసిక్ డ్రామాగా హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై ట్వీట్టర్‌లో ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంది..? దుల్కార్ సల్మాన్ ప్రేక్షకులను మెప్పించాడా..?
By August 05, 2022 at 06:57AM
By August 05, 2022 at 06:57AM
No comments