Jr NTR: కాఫీ విత్ లక్ష్మీ ప్రణతి.. సతీమణితో కలిసి తారక్ కాలక్షేపం

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ సరదాగా గడుపుతున్నాడు. భార్య లక్ష్మీ ప్రణతి (Lakshmi Pranathi)తో కలిసి ఉన్న ఓ ఫొటోను తారక్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
By August 02, 2022 at 07:11AM
By August 02, 2022 at 07:11AM
No comments