Al-Qaeda Chief అల్ జవహరీ హతం.. అమెరికా అధ్యక్షుడు అధికారిక ప్రకటన
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
అల్‌ఖైదా చీఫ్ ఇమన్ అల్ జవహరిని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) హతమార్చింది. అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్‌లో జరిగిన డ్రోన్ దాడిలో జవహరీని అంతమొందిందినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అధికారిక ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌ను 2011లో హతమార్చిన తర్వాత అల్‌ఖైదాపై మళ్లీ ప్రతీకారం తీర్చుకున్నామని అమెరికన్ అధికారులు పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
By August 02, 2022 at 06:46AM
By August 02, 2022 at 06:46AM
No comments