నేను హైదరాబాద్‌లో.. రమ్యకృష్ణ చెన్నైలో ఉంటున్నాం.. ఫ్యామిలీ గురించి కృష్ణ వంశీ ఓపెన్ కామెంట్స్
Ramya Krishnan : దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత కృష్ణ వంశీ డైరెక్ట్ చేసిన చిత్రం ‘రంగ మార్తాండ’(Ranga Marthanda). ఈ సినిమా మరాఠీ చిత్రం ‘నట సామ్రాట్’కి రీమేక్. ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌కి సిద్ధమవుతుంది. చంద్ర లేఖ సినిమా షూటింగ్ సమయంలో రమ్యకృష్ణను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తన కెరీర్, ర్యమకృష్ణ (Ramya Krishnan).. కొడుకుతో ఉన్న రిలేషన్ గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో కృష్ణ వంశీ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా..
By August 29, 2022 at 10:01AM
By August 29, 2022 at 10:01AM
No comments