Bihar Politics: తేజస్వి యాదవ్‌ను బీజేపీ నాలుగు రోజులు ఆగమంది.. నితీశ్ టీం ఆరోపణలు
Bihar Politics: బిహార్ సీఎం నితీశ్ కుమార్ రెండోసారి బీజేపీకి బ్రేకప్ చెప్పి ఆర్జేడీతో జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయమై బీజేపీ, జేడీయూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. నితీశ్ తమను మోసం చేశారని బీజేపీ ఆరోపిస్తే.. బీజేపీ మరో ఏక్‌నాథ్ షిండేను తయారు చేసేందుకు ప్రయత్నించిందనే అర్థం వచ్చేలా జేడీయూ ప్రత్యారోపణలు చేసింది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌పైనా బీజేపీ ఒత్తిడి తెచ్చిందని నితీశ్ టీం ఆరోపణలు గుప్పించింది.
By August 11, 2022 at 06:07AM
By August 11, 2022 at 06:07AM
No comments