Aam Aadmi Party: జాతీయ పార్టీ హోదాకు అడుగు దూరంలో ‘ఆప్’.. కేజ్రీవాల్ ట్వీట్
Aam Aadmi Party: ఢిల్లీలో ప్రస్థానాన్ని ప్రారంభించి.. పంజాబ్‌లో పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర రాష్ట్రాల్లోనూ బలోపేతంపై దృష్టి సారించింది. ఈ ఏడాది ఆరంభంలో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్ రెండు ఎమ్మెల్యే సీట్లు గెలవడంతోపాటు 6 శాతానికిపైగా ఓట్లు పొందింది. దీంతో ఎన్నికల సంఘం ఆ పార్టీకి గోవాలో రాష్ట్ర పార్టీ హోదాను ఇచ్చింది. మరో రాష్ట్రంలోనూ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందితే... ఆప్ జాతీయ పార్టీగా అవతరిస్తుంది.
By August 09, 2022 at 11:35AM
By August 09, 2022 at 11:35AM
No comments