Congress President Elections బరిలోకి రెబల్ నేత శశి థరూర్?
సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబాల్, యువ నేత జైవీర్ షెర్గిల్‌లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వీరంతా అధిష్ఠానంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సంస్థాగతంగా ప్రక్షాళనకు గాంధీలు ప్రయత్నించడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలను ఖరారు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి ఆగస్టు చివరిలో ఎన్నికలు జరగాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల అక్టోబరు 17కు వాయిదా పడ్డాయి.
By August 30, 2022 at 11:18AM
By August 30, 2022 at 11:18AM
No comments