Mahesh Babu: బుల్లితెరపై మహేష్ బాబు సందడి.. సితారతో కలిసి గ్రాండ్‌గా ఎంట్రీ

తొలిసారి బుల్లితెరపై సందడి చేయనున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu). కూతురు సితార (Sithara)తో ఓ షోలో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు.
By August 30, 2022 at 11:12AM
By August 30, 2022 at 11:12AM
No comments