ఉన్న కాస్త భూమిని విరాళంగా ఇచ్చిన మోదీ.. స్థిరాస్తులు లేవు, సొంత వాహనం లేదు
PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తుల వివరాలను పీఎంవో వెల్లడించింది. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో ఉన్న తన నివాస స్థలాన్ని మోదీ విరాళంగా ఇచ్చేశారు. ప్రస్తుతం ఆయనకు స్థిరాస్తులేవీ లేవు. సొంత కారు కూడా లేదు. ఉన్న ఆస్తులన్నీ బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి. ఈ ఏడాడి మార్చి 31 నాటికి మోదీ మొత్తం ఆస్తుల విలువ రూ. 2.23 కోట్లుగా ఉంది. చేతికి 4 బంగారు ఉంగరాలు ఉన్నాయి.
By August 10, 2022 at 12:05AM
By August 10, 2022 at 12:05AM
No comments