Allu Sneha Reddy : అల్లు అర్జున్ సతీమణి లేటెస్ట్ ఫొటో.. కళ్యాణ్ దేవ్ కామెంట్ చూస్తే..
సోషల్ మీడియా వచ్చిన తర్వాత సాధారణ ప్రేక్షకులకు సినీ తారలు మరింత దగ్గరయ్యారనడంలో సందేహం లేదు. ఎందుకంటే వారి సినిమాలకు సంబంధించిన అప్డేట్స్‌ను ఇవ్వటంతో పాటు వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను కూడా వారు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి ఫొటోలైనా కావచ్చు.. వీడియోలైనా కావచ్చు. ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ ఒకటి. అల్లు అర్జున్‌తో పాటు ఆయన సతీమణి స్నేహ ఈమధ్య..
By August 16, 2022 at 10:19AM
By August 16, 2022 at 10:19AM
No comments