‘అంటీ’ అంటారా!.. ఇదే ఫైనల్ వార్నింగ్.. అనసూయ ఫైర్.. కొనసాగుతోన్న మాటల యుద్ధం
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్.. రౌడీ స్టార్ విజయ్ దేవర కొండ అభిమానులకు మధ్య దూరం పెరుగుతుందే కానీ, తగ్గటం లేదు. లైగర్ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. చాలా మంది నెటిజన్స్ పూరి, విజయ్‌లను మీమ్స్‌తో ట్రోల్ చేశారు. ఈ క్రమంలో అనసూయ కూడా ట్వీట్ చేసింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయపై సోషల్ మీడియాలో మాటల యుద్ధం చేశారు. అనసూయ సైతం తనదైన శైలిలో రియాక్ట్ అవుతోంది..
By August 26, 2022 at 01:44PM
By August 26, 2022 at 01:44PM
No comments