Uttar Pradesh: బిల్డింగ్‌లో మంటలు.. ఐదుగురు సజీవ దహనం.. మృతుల్లో చిన్నారులు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఓ మూడంతస్తుల భవనంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. దాంతో కుటుంబ సభ్యులు సాయం కోసం కేకలు వేశారు. స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని.. ఏడుగురిని రక్షించారు. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం అయ్యారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
By August 26, 2022 at 12:38PM
By August 26, 2022 at 12:38PM
No comments