Dasara Release date : నాని పాన్ ఇండియా మూవీగా ‘దసరా’.. రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్

నేచురల్ స్టార్ నాని (Nani) కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘దసరా’ (Dasara). పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రంతో నాని బాక్సాఫీస్ దగ్గర సందడి చేయటానికి సిద్ధమయ్యారు. పాన్ ఇండియా లెవల్లో నాని తొలి చిత్రమిదే. ఇప్పటి వరకు నాని కనిపించనటువంటి రస్టిక్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఆ విషయం క్లియర్ కట్‌గా అర్థమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌గా మేకర్స్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.
By August 26, 2022 at 12:08PM
By August 26, 2022 at 12:08PM
No comments