హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నాను.. ఒంటరిగా కట్టే శక్తి ఉంది.. మాటిచ్చిన చిరంజీవి
చిరంజీవి (chiranjeevi) చిత్రపురి కాలనీలో కట్టించే హాస్పిటల్ మీద ఓ ప్రకటన వచ్చేసింది. చిరంజీవి బర్త్ డే సెలెబ్రేషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన క్రికెట్ కార్నివాల్ జెర్సీ లాంచింగ్ కార్యక్రమంలో చిరంజీవి ఈ విషయాన్ని ప్రకటించాడు.
By August 19, 2022 at 10:23PM
By August 19, 2022 at 10:23PM
No comments