Bimbisara Movie: ప్రభాస్ ఓ మార్క్ క్రియేట్ చేశారు.. తమ్ముడితో పాన్ ఇండియా మూవీ: కళ్యాణ్ రామ్
నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) లేటెస్ట్ మూవీ బింబిసార (Bimbisara) శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో ఈ సినిమా విశేషాలను ఆయన పంచుకున్నాడు. ఈ మూవీ కచ్చితంగా ఆడియన్స్‌కు నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశాడు.
By August 04, 2022 at 10:06AM
By August 04, 2022 at 10:06AM
No comments