Ukraine Russia War పుతిన్ ప్రియురాలికి షాకిచ్చిన అమెరికా
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో.. పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యా బ్యాంకులను వెలివేస్తూ ‘స్విఫ్ట్’ సేవలను నిలిపివేశాయి. బ్రిటన్, ఐరోపా సమాఖ్య తమ దేశాల్లోని రష్యా ఆస్తుల సీజ్, రష్యా బ్యాంకుల నిషేధం, వ్యాపార వాణిజ్యాల నిలిపివేసింది. అయినా సరే పుతిన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభించి ఐదు నెలలు గడిచిపోయినా ఇంకా పుతిన్‌లో యుద్ధ కాంక్ష చల్లారలేదు. ప్రతీకారంతో చిన్న దేశాన్ని నాశనం చేయడానికి పూనుకున్నాడు.
By August 04, 2022 at 09:07AM
By August 04, 2022 at 09:07AM
No comments